వృత్తిదారులకు రూ.10 లక్షల సాయం ఏమాయే?దాడులను అరికట్టేందుకు సామాజిక రక్షణ చట్టం తేవాలి:రజక వృత్తిదారుల సంఘం కార్యదర్శి పైళ్ల ఆశయ్య ఇచ్చిన హామీలు అమలు చేయాలినవతెలంగాణ- వంగూరుకామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో రజక వృత్తిదారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ప్రతి వృత్తిదారుడికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని, దాడులను అరికట్టేందుకు సామాజిక రక్షణ చట్టం తేవాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్, కల్వకుర్తి […]
The post బీసీ డిక్లరేషన్‌లో రజకులకు appeared first on Navatelangana.












