64 శాతం వాటాల కొనుగోలుకు ప్రయత్నం21 నౌకాశ్రయాల నిర్వహణపై దృష్టి..!న్యూఢిల్లీ : బ్రిటన్ లోని అతిపెద్ద పోర్టుల ఆపరేటర్ అయిన అసోసియేటెడ్ బ్రిటిష్ పోర్ట్స్ (ఎబిపి)లో 63.9 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎపిసెజ్) తీవ్రంగా ప్రయత్నిస్తోందని సమాచారం. 2031 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాన్స్‌పోర్ట్ యూటిలిటీ కంపెనీగా ఎదగాలన్న దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే కెనడాకు చెందిన పెన్షన్ ఫండ్ల ఆధీనంలో ఉన్న ఈ వాటాల కొనుగోలుకు ఆసక్తి […]
The post బ్రిటన్ ఏబీపీపై అదానీ పోర్ట్స్ కన్ను appeared first on Navatelangana.












