నవతెలంగాణ – హైదరాబాద్ : చికెన్‌ ధరలు ప్రియం అవుతున్నాయి. వారం రోజుల నుంచి పరిశీలిస్తే ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ నెల 6న స్కిన్‌తో కిలో రూ.260 ఉండగా, ప్రస్తుతం రూ.310 నుంచి రూ.320కి చేరింది. అదే విధంగా స్కిన్‌లెస్‌ చికెన్‌ కిలోకు రూ.280 ఉండగా, ప్రస్తుతం రూ.350 నుంచి రూ.360కి చేరింది. దీంతో మాంసం ప్రియులు కోడి మాంసం కొనాలంటే భయపడుతున్నారు.

The post భారీగా పెరిగిన చికెన్ ధరలు.. appeared first on Navatelangana.