– ఇండియా, చైనాలు నరకకూపాలు– బిడ్డలను కనడానికే వస్తారంటూ జాత్యాహంకార వ్యాఖ్యలువాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై ఉన్న తన అక్కసును వెళ్లగ్రక్కారు. ఆ దేశ పొలిటికల్‌ వ్యాఖ్యాత, రేడియో హోస్ట్‌ మైఖేల్‌ సావేజ్‌ భారతీయులు, చైనీయులపై జాత్యాంహకార వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని ట్రంప్‌ సమర్థిస్తూ గురువారం రీపోస్ట్‌ చేశారు. భారత్‌, చైనా ఇతర దేశాలను ”నరక కూపాలు”గా అభివర్ణించారు. అమెరికాలో పుట్టుక ద్వారా వచ్చే జన్మహక్కు పౌరసత్వ చట్టంలో మార్పులు తీసుకురావాలని […]

The post భారత్‌పై ట్రంప్‌ అక్కసు appeared first on Navatelangana.