ఫైనల్లో ఫ్రాన్స్‌పై గెలుపు థామస్ కప్ 2026హార్సెన్స్ (డెన్మార్క్) : ప్రతిష్టాత్మక థామస్ కప్ చాంపియన్‌గా బ్యాడ్మింటన్ పవర్‌హౌస్ చైనా నిలిచింది. పసిడి పోరులో ఫ్రాన్స్‌పై 3-1తో మెరుపు విజయం సాధించిన చైనా రికార్డు 13వ సారి థామస్ కప్ విజేతగా నిలిచింది. సింగిల్స్‌లో షి యుకి 21-16, 16-21, 21-17తో గెలుపొంది చైనాకు శుభారంభం అందించాడు. అలెక్స్ లేనియర్ (ఫ్రాన్స్) 21-13, 21-10తో లి షి ఫెంగ్‌పై గెలుపొంది లెక్క సమం చేశాడు. కానీ తర్వాతి […]
The post చాంపియన్ చైనా appeared first on Navatelangana.











