ఫైనల్లో అర్జెంటీనాపై 1-0తో గెలుపు.. ఫెర్రాన్‌ టోరెస్‌ సూపర్‌ గోల్‌2010 ఫిఫా ప్రపంచకప్‌ ‌విజేతగా 
నిలిచిన తర్వాత ఏ వరల్డ్‌‌కప్‌‌లోనూ
స్పెయిన్‌ ‌నాకౌట్‌ ‌మ్యాచ్‌‌లో నెగ్గలేదు.సమిష్టితత్వంతో బలమైన జట్టుగా ఎదిగిన స్పెయిన్‌ 2024 యూరో చాంపియన్‌‌గా నిలిచి.. ప్రపంచకప్‌పై కన్నేసింది.ప్రపంచకప్‌ ‌వేటలో వరుసగా 37 మ్యాచ్‌‌ల్లో అజేయ రికార్డుతో ఫైనల్లోకి ప్రవేశించింది.ఫైనల్లో డిఫెండింగ్‌ ‌చాంపియన్‌ అర్జెంటీనాను స్పెయిన్‌ ‌వెనక్కి నెట్టేసింది. సూపర్‌ ‌ఎటాకింగ్‌‌తో మ్యాచ్‌‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అయినా, అర్జెంటీనా డిఫెన్స్‌‌తో స్పెయిన్‌‌ను అడ్డుకుంది. ఎట్టకేలకు,106వ నిమిషంలో […]

The post చాంపియన్‌ స్పెయిన్‌ appeared first on Navatelangana.