78 శాతం డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తి ? ఈనెల10 వరకు దరఖాస్తు ఫారాలు అందజేతకు గడువు17న ముసాయిదా ఓటరు జాబితా విడుదలసెప్టెంబరు 9 వరకు అభ్యంతరాలు, సవరణలకు అవకాశంమృతి చెందిన, డబుల్ ఓట్లపై ప్రత్యేక దృష్టిబీఎల్‌వోల ఇంటింటి పరిశీలన ముమ్మరం నవతెలంగాణ– 
నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి​భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ తుది దశకు చేరుకుంది. బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) సేకరించిన ఓటర్ల ఎన్యుమరేషన్‌ […]

The post చివరి దశకు సర్‌ appeared first on Navatelangana.