ప్రపంచం ముందు సవాళ్లు : ఐఈఏ చీఫ్‌జెనీవా : ఇంధన భద్రత విషయంలో చరిత్రలోనే అతిపెద్ద ముప్పును ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోందని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాతిహ్ బిరోల్ పేర్కొన్నారు. ఇరాన్, అమెరికా – ఇజ్రాయిల్ యుద్ధం వల్ల ఇప్పటిదాకా అంతర్జాతీయ మార్కెట్ ప్రతిరోజు సగటున 13 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు నష్టపోయిందన్నారు. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కీలక సరుకుల సప్లైలోనూ అవాంతరం ఏర్పడిందని ఆయన తెలిపారు. తాజాగా సింగపూర్‌లో జరిగిన […]
The post చరిత్రలోనే అతిపెద్ద ఇంధన భద్రతా ముప్పు appeared first on Navatelangana.










