పాలకులకు పనిచేస్తున్న విలేకరులు..కొందరి ప్రవర్తనతో మీడియా పరువు పోతోంది..నవతెలంగాణ-అచ్చంపేటఒక్క సిరా చుక్క లక్ష మెదడులను కదిలింప చేస్తుంది. ఆలోచింప చేస్తుందని ఓ కవి వర్ణించాడు. ఎక్కడో చదివిన జ్ఞాపకం జర్నలిజం అంటే.?  ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉంటూ ప్రజా సమస్యల గుర్తించి వార్త కథనాల రూపంలో ప్రచురించి పరిష్కారానికి కృషి చేయాలి. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అధికారుల తప్పిదాలను అక్రమాలను నిష్పక్షపాతంగా ప్రజలకు తెలియజేయడమే నిజమైన జర్నలిజం. ప్రజాస్వామానికి నాలుగో పిల్లర్ మీడియా. మీడియా అవినీతి అక్రమాలకు పాల్పడితే ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది. దీని […]

The post దారి తప్పుతున్న జర్నలిజం appeared first on Navatelangana.