నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్‌లో వేగంగా గుర్తింపు తెచ్చుకుంటున్న మైక్రో డ్రామా ప్లాట్‌ఫామ్ స్టోరీ టీవీ, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తన అడుగులను మరింత బలోపేతం చేస్తోంది. ఎలోఎలో గ్రూప్‌కు చెందిన ఈ సంస్థ 2027 మార్చి నాటికి దక్షిణ భారత భాషల్లో 1,000కు పైగా ఒరిజినల్ మైక్రో డ్రామాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఇందులో తెలుగు కంటెంట్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈరోజు ప్రేక్షకులు మొబైల్‌లోనే వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు. అదే సమయంలో తమ భాషలో, తమ సంస్కృతికి, […]
The post దక్షిణాదిపై స్టోరీ టీవీ భారీ అడుగు appeared first on Navatelangana.












