రెండు కేసులు నమోదు : డిటిఓ జైపాల్ రెడ్డి నవతెలంగాణ-నెల్లికుదురు మండలంలో వివిధ గ్రామాల్లో ఉన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలను డీసీఎంలను పంపించేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నామని మహబూబాద్ డిటిఓ జైపాల్ రెడ్డి, ఎం వి ఐ సాయి చరణ్, వెంకటరెడ్డి, తెలిపారు. మండల కేంద్రంలో సోమవారం వాహనాలను పరిశీలించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో తనిఖీలు చేస్తున్నామని ఇందులో భాగంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వాహనాలను పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నామని […]

The post ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలను తరలించేందుకు ఏర్పాటు  appeared first on Navatelangana.