వానలు కురిసే అవకాశం : రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డినవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం సేకరణలో వేగం పెంచాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే 14.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ల్యాండ్ మార్క్ దాటినట్టు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని కలెక్టర్లు, అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కొనుగోలు ద్వారా 1.84 లక్షల మంది రైతుల నుంచి సేకరించామని చెప్పారు. ఇప్పటికే రైతుల ఖాతాల్లో రూ. […]
The post ధాన్యం సేకరణలో వేగం పెంచండి appeared first on Navatelangana.












