నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కార్మికుల డిమాండ్లు, వారి సమస్యలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నిర్ణయం వెలువడిన వెంటనే కార్యాచరణను ప్రారంభించింది. సచివాలయం (సెక్రటేరియట్) వేదికగా కాసేపట్లో అన్ని ఆర్టీసీ యూనియన్ నాయకులతో ఈ కమిటీ భేటీ […]
The post ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం appeared first on Navatelangana.














