నవతెలంగాణ-రాయికల్మండలంలోని ఆలూరు, వీరాపూర్, ధర్మాజీపేట, ఒడ్డెలింగాపూర్ గ్రామాల్లో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి కె.లత క్షేత్ర స్థాయి పర్యటన నిర్వహించారు. ఉద్యాన పంటలు, మల్బరీ సాగు, మష్రూమ్ పెంపకాన్ని పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. టమాటలో ఎండు తెగులు నివారణకు ట్రైకోడర్మా వంటి జీవ ఎరువులు వినియోగించాలని సూచించారు. కోతుల బెడద నివారణకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన రైతును అభినందించారు. ఆయిల్ పామ్ తోటల్లో డ్రిప్ ద్వారా సమయానికి నీరు అందిస్తే దిగుబడి […]
The post ఉద్యాన, పల్బారీ పంటలను పరిశీలించిన అధికారి appeared first on Navatelangana.













