– మూగబోయిన మైకులు– తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్‌కు ఈసీ ఏర్పాట్లు– రేపు పోలింగ్..మే 4న ఓట్ల లెక్కింపున్యూఢిల్లీ : తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. రాజకీయ నేతల ప్రసంగాలు, భారీ బహిరంగ సభలు, రోడ్ షోలతో మారుమోగిన మైకులు మంగళవారం సాయంత్రం మూగ బోయాయి. చివరి రోజు అన్ని పార్టీలు ముమ్మర ప్రచారం నిర్వహించాయి. తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు, పశ్చిమ బెంగాల్‌లో తొలి విడతలో 152 […]
The post ఎన్నికల ప్రచారానికి తెర appeared first on Navatelangana.
