డిలిమిటేషన్‌, మహిళా బిల్లు కలిపేశారు : కేంద్రంపై ఎన్‌ రామ్‌ విమర్శలుచెన్నై : నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్‌)కు, మహిళా రిజర్వేషన్‌కు ఎలాంటి సంబంధం లేకపోయినా.. గందరగోళం సృష్టించేందుకు, ప్రతిపక్షాలపై నిందలు మోపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ రెండు బిల్లులను కలిపివేసిందని ది హిందూ గ్రూప్‌ మాజీ డైరెక్టర్‌ ఎన్‌ రామ్‌ విమర్శించారు. ‘తమిళనాడుకు భారీ విజయం! కేంద్ర ప్రభుత్వానికి ఓటమి!! ఎందుకు.. ఎలా’ అనే అంశంపై చెన్నై థింకర్స్‌ ఫోరం నిర్వహించిన ఒక సమావేశంలో ఎన్‌ రామ్‌ […]

The post గందరగోళం సృష్టించేందుకే.. appeared first on Navatelangana.