ఉపాధి కూలీలకు రూ 307 లు పకడ్బందీగా అమలు చేయాలివ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జగన్ నవతెలంగాణ – మిడ్జిల్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలందరికీ  వెంటనే డబ్బులు చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పోలే జగన్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట కూలీలకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. మండలంలోని వేముల, వల్లభరావుపల్లి, రాణిపేట్, […]

The post క్యాప్చర్ విధానాన్ని రద్దు చేయాలి appeared first on Navatelangana.