మన్ననూరు పిహెచ్ సిని తనిఖీ చేసిన కలెక్టర్నవతెలంగాణ – అచ్చంపేట ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వేదికలు కావాలని ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ వైద్య సిబ్బందికి సూచించారు. అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.  భాగంగా  ఆసుపత్రి పనితీరు, వైద్య సేవల అందుబాటు, రోగులకు అందుతున్న సదుపాయాలపై సమగ్రంగా పరిశీలించారు. […]

The post ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వేదికలు కావాలి appeared first on Navatelangana.