జిల్లా జడ్జి భరత లక్ష్మి, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడినవతెలంగాణ – కంఠేశ్వర్ యువత చదువులతోపాటు క్రీడలలో పాలుపంచుకోవాలని, యువత విద్యార్థులు తమ కాలేజీ సమయాన్ని వృధా చేసుకోవద్దని, క్రీడల వల్ల సామర్థ్యంతో పాటు మానసిక తేజస్సు ఉత్సాహం సామాజిక చైతన్యం కలుగుతుందని నిజామాబాద్ జిల్లా జడ్జ్ భారత లక్ష్మి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య లు తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న క్రికెట్ టోర్నమెంట్ […]

The post యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి appeared first on Navatelangana.