నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండలంలోని శ్రీ రాజరాజేశ్వరి నగర్ గ్రామంలో కొనసాగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ ఉత్సవాలలో మంగళవారం రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వార్షికోత్సవ ఉత్సవాల్లో పాల్గొన్న మానాల మోహన్ రెడ్డిని స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు.ఈ […]

The post శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాలలో మానాల మోహన్ రెడ్డి appeared first on Navatelangana.