నవతెలంగాణ – చండూరు తెలంగాణ రాష్ట్ర సగర సంఘం పిలుపుమేరకు నల్గొండ జిల్లా సగర సంగం ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ భగీరథ జయంతి ఉత్సవాల పోస్టర్ ను మంగళవారం స్థానిక మార్కెట్ యార్డులో తెలంగాణ రాష్ట్ర సగర సంఘం ఉపాధ్యక్షులు కల్లెట్ల మారయ్య సాగర్, జిల్లా సగర సంగం అధ్యక్షుడు నేర్లకంటి రవికుమార్ సాగర్ సంఘం సభ్యులతో కలిసి ఆవిష్కరించి, భగీరథ చిత్రపటాలను కండువాలను అన్ని గ్రామాలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 23న జరిగే హైదరాబాద్ రవీంద్ర భారతి […]
The post సగర భగీరథ జయంతి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ appeared first on Navatelangana.














