– డీఎంఈకి జాయింట్ ఫోరం విజ్ఞప్తినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో పూర్తి స్థాయి ఏహెచ్‌సీపీ స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ అలైడ్ హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ జాయింట్ ఫోరమ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గురువారం హైదారాబాద్‌లోని డీఎంఈ కార్యాలయంలో డైరెక్టర్ డాక్టర్ నాగరాజు, టీజీపీఎంబీ జాయింట్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్‌తో సంఘం సభ్యులు సమావేశమై చర్చించారు. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు చేశారనీ, తెలంగాణలో మాత్రం ఇంకా ప్రక్రియ మొదలు పెట్టలేదని జాయింట్ ఫోరం […]
The post ఏహెచ్‌సీపీ స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు చేయండి appeared first on Navatelangana.










