ఏటూరు నాగారంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీలోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు నవతెలంగాణ-ఏటూరునాగారం ఐటీడీఏఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో వరద ఒక్కసారిగా ఉప్పొంగింది. వరద పోటెత్తడంతో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి వరద ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి వరదనీరు 14.83 మీటర్లకు చేరుకోవడంతో ఇరిగేషన్ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. […]
The post ఏజెన్సీ ప్రాంతాలు జలమయం appeared first on Navatelangana.












