వచ్చే పదేళ్లకు ప్రణాళికలుమూడు రెట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంన్యూఢిల్లీ : దేశంలోని అతిపెద్ద విద్యుత్ ఉత్పాదక సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌‌టీపీసీ) భవిష్యత్ అవసరాల కోసం భారీ ప్రణాళికలు సిద్దం చేసింది. దీర్ఘకాలిక వృద్ధి వ్యూహంలో భాగంగా 2037 ఆర్థిక సంవత్సరం నాటికి సుమారు రూ.17 లక్షల కోట్ల భారీ మూలధన వ్యయం చేయాలని నిర్ణయించింది. దీంతో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని దాదాపు మూడు రెట్లు పెంచుకోవాలని ఈ ప్రభుత్వ రంగ సంస్థ లక్ష్యంగా […]

The post ఎన్‌‌టీపీసీ రూ.17 లక్షల కోట్ల పెట్టుబడులు appeared first on Navatelangana.