నవతెలంగాణ – హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియంలో నేడు జరిగే ఎస్ఆర్ హెచ్ vs ఆర్సీబీ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలు సేవల సమయాన్ని అర్ధరాత్రి 12 గంటల వరకు పొడిగించారు. మ్యాచ్ అనంతరం అభిమానులకు రవాణా ఇబ్బందులు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉప్పల్, స్టేడియం మెట్రో స్టేషన్లలో భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున, ముందుగానే రిటర్న్ టికెట్లు, స్మార్ట్ కార్డులు లేదా QR టికెట్లు తీసుకోవాలని సూచించారు. […]

The post ఎస్ఆర్ హెచ్ vs ఆర్సీబీ..మ్యాచ్..మెట్రో రైలు సమయం పొడిగింపు appeared first on Navatelangana.