న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయంగా ఇంధన ధరలకు ఆజ్యం పోయడంతో విమానయాన రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌) ధరలు ఇటీవల కొన్ని వారాల్లోనే ఏకంగా 80 శాతం మేర పెరగడం విమానయాన సంస్థలకు గొడ్డలిపెట్టుగా మారింది. ప్రస్తుతం విమాన నిర్వహణ వ్యయంలో దాదాపు 40 శాతం కేవలం ఇంధనం కోసమే వెచ్చించాల్సి వస్తోంది. పెరిగిన ధరల భారంతో సర్వీసులను కొనసాగించడం ఆర్థికంగా లాభదాయకం కాదని భావిస్తున్న సంస్థలు […]

The post ఎయిరిండియాకు ఏటీఎఫ్‌ సెగ appeared first on Navatelangana.