నిబంధనలపై కేంద్రం మంత్రి మురళీధర్ మోహోల్ స్పష్టతఅదానీకి అనుకూలంగా విధానాలు…!సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ ప్రశ్నకు కేంద్రం సమాధానంన్యూఢిల్లీ: దేశంలోని విమానాశ్రయాలను నిర్వహించే సంస్థలు ఎయిర్‌లైన్స్‌లో వాటాలు కలిగి ఉండటానికి లేదా నేరుగా విమానయాన వ్యాపారంలోకి ప్రవేశించడానికి కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ఎలాంటి విధానపరమైన నిషేధం లేదని పౌర విమానయాన శాఖ స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద నిర్వహిస్తున్న కొన్ని విమానాశ్రయాల ఒప్పందాల్లో ఎయిర్‌పోర్ట్, ఎయిర్‌లైన్ వ్యాపారాల మధ్య క్రాస్ […]

The post ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు ఎయిర్‌లైన్స్‌లోకి రావొచ్చు appeared first on Navatelangana.