ఆయుధాలను హమాస్ విడనాడిందిఇక ఇజ్రాయిల్‌కు భద్రత లభిస్తుంది : ట్రంప్ వాషింగ్టన్ : గాజాలో హమాస్, ఇతర సాయుధ గ్రూపులు ఆయుధాలు విడనాడాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనిని చారిత్రక ఒప్పందంగా ఆయన అభివర్ణించారు. ‘ఈ రోజు గాజాలో హమాస్, ఇతర సాయుధ గ్రూపులన్నీ పూర్తిగా ఆయుధాలను విడనాడాయి. శాంతి బోర్దు చారిత్రక ఒప్పందం కుదిర్చింది’ అని ఆయన తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. చిరకాల శాంతి, భద్రత […]

The post గాజాలో శాంతి ఒప్పందం కుదిరింది appeared first on Navatelangana.