ప్రారంభించిన మంత్రి దామోదర రాజనర్సింహనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌గాంధీ ఆస్పత్రిలో మదర్ మిల్క్ బ్యాంక్, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం ప్రారంభించారు. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌లో ఉండే వివిధ విభాగాలు, వాటి పనితీరును ఈ సందర్భంగా డాక్టర్లు మంత్రికి వివరించారు.ఉస్మానియాలో 18 నెలల చిన్నోడిని సక్సెస్‌ఫుల్‌గా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన ఉస్మానియా గ్యాస్ట్రోఎంట్రాలజీ హెచ్‌వోడీ, డాక్టర్ మధుసూదన్‌ను మంత్రి సన్మానించారు. గాంధీ ఐవీఎఫ్ సెంటర్‌లో ఐవీఎఫ్ చేయించుకుని అక్కడే కవల పిల్లలకు […]
The post గాంధీ హాస్పిటల్‌లో మదర్ మిల్క్ బ్యాంక్, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ appeared first on Navatelangana.









