విజేతలకు నియామక పత్రాలు అందజేతనవతెలంగాణ-పటాన్‌చెరుహైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం.. ప్రాంగణ నియామకాలు, ఉన్నత విద్యలో విద్యార్థులు సాధించిన అద్భుతమైన విజయాలను గుర్తిస్తూ శుక్రవారం ‘అచీవర్స్ డే 2026’ ను ఉత్సాహంగా నిర్వహించింది. ఈ సందర్భంగా 2026లో గ్రాడ్యుయేట్ బ్యాచ్‌కు సంబంధించిన ప్రాంగణ నియామక ఫలితాలను గీతం ప్రకటించింది. జులై 2026 నాటికి, ప్రాంగణ నియామకాలను ఎంచుకున్న 1,347 మంది విద్యార్థుల్లో 771 మంది (60శాతం) ప్లేస్‌మెంట్లు సాధించారు. విశ్వవిద్యాలయంలోని ఏడు స్కూళ్లలో 324 ప్రముఖ నియామక సంస్థల […]

The post గీతంలో ‘అచీవర్స్ డే’ వేడుకలు appeared first on Navatelangana.