‘ఇందిరా సౌర గిరి జల వికాసం’ పథకం ద్వారా ఉచిత సౌర విద్యుత్ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు 
ముందస్తు కార్యాచరణ :ఇల్లందు విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపనలో
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కనవతెలంగాణ-ఇల్లందుఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకూ విస్తరించిన గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా విస్తృత కార్యక్రమాలు అమలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పోడు భూముల హక్కులు పొందిన గిరిజన రైతుల వ్యవసాయాభివృద్ధి కోసం ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’ […]

The post గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎస్టీ సబ్‌ప్లాన్ appeared first on Navatelangana.