విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు నేపథ్యంలో నిర్వాసిత రైతులను మద్దతు తెలపడానికి గురువారం ఆ గ్రామానికి వెళ్లిన సీపీఐ(ఎం) నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. స్టేషన్‌కు తరలించి కొన్ని గంటలపాటు ఉంచి అనంతరం వారిని విడుదల చేశారు. భూములు కోల్పోయిన సుమారు 520 మంది రైతులకు సరైన నష్టపరిహారం చెల్లించిన తర్వాతే గూగుల్‌ డేటా సెంటర్‌ పనులు ప్రారంభించాలని ఇటీవల సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడం, […]

The post గూగుల్‌ నిర్వాసిత రైతులకు అండగా నిలిచిన సీపీఐ(ఎం) నాయకుల అరెస్టు appeared first on Navatelangana.