• సర్పంచ్ ముద్దసాని పారిజాత సురేష్ • ఎలోని కుంట మరమ్మతు పనులు ప్రారంభం నవతెలంగాణ -పెద్దవంగర గ్రామ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక చొరవ చూపుతానని సర్పంచ్ ముద్దసాని పారిజాత సురేష్ అన్నారు. ఆదివారం పెద్దవంగర గ్రామంలోని ఎలోని కుంట కట్ట మరమ్మతు పనులను సర్పంచ్ ప్రారంభించి మాట్లాడారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పన, తాగునీటి సౌకర్యం, సీసీ రోడ్లు, పారిశుద్ధ్యం, వీధి దీపాల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు సర్పంచ్ తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ […]
The post గ్రామ అభివృద్ధికి ప్రత్యేక చొరవ appeared first on Navatelangana.












