నవతెలంగాణ – మందమర్రి: మండలంలోని తిమ్మాపూర్‌లో గల గ్రీన్‌వుడ్ సీబీఎస్‌ఈ పాఠశాలలో శుక్రవారం బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ వేడుకలను నిర్వహించినట్లు పాఠశాల డైరెక్టర్ డాక్టర్ భరద్వాజ నాయుడు, ఏజీఎం పవన్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రమోహన్ మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని అన్నారు. విద్యార్థులు మన సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకుని వాటిని […]
The post గ్రీన్ వుడ్ పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు appeared first on Navatelangana.









