నవతెలంగాణ-కుభీర్మండలంలోని సిరిపెల్లి నంబర్ 3 గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జాదవ్ విజయ్ (55) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. విజయ్ గత పది సంవత్సరాల క్రితం గ్రామపంచాయతీ సర్పంచుగా బాధ్యతలు స్వీకరించి గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ఈ క్రమంలో బుధవారం ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వెంటనే స్తానిక ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలోనే ఆయన మృతి చెందాడని ఆవేదనతో […]

The post గుండెపోటుతో మాజీ సర్పంచ్ మృతి  appeared first on Navatelangana.