రూ.1.50 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడిన హైడ్రా : స్పీక్ అధ్యక్షులు ప్రొ. గోపాలన్ విద్యాసాగర్‌నవతెలంగాణ – బంజారాహిల్స్కబ్జాదారుల చెరలో ఉన్న సుమారు రూ.1.50 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను హైడ్రా కాపాడిందని, ప్రభుత్వ భూముల పరిరక్షణలో హైడ్రా కీలక పాత్ర పోషించిందని స్పీక్ అధ్యక్షులు ప్రొ. గోపాలన్ విద్యాసాగర్ అన్నారు. హైడ్రా కమిషనర్ తొలగింపుపై ఇటీవల రాష్ట్ర హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్‌కు వెళ్తామని ప్రకటించారు. బుధవారం హైదరాబాద్ […]
The post హైడ్రా కమిషనర్ తొలగింపుపై అప్పీలుకు వెళ్తాం appeared first on Navatelangana.












