
హైదరాబాద్: హెచ్ఎండిఎ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ ఇంట్లో ఎసిబి సోదాలు చేపట్టింది. ఆదాయనికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని సమాచారం తో ఎసిబి డిఎస్ పి మాజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీల చేపట్టారు. రవీందర్ ఇల్లుతో పాటు బంధువులు, కుటుంబ సభ్యుల ఇండ్లు, మొత్తం 12 చోట్ల ఎసిబి అధికారులు సోదాలు చేపట్టారు.












