రమణమూర్తిపై దాడిచేసిన మతోన్మాది కశ్యప్‌రెడ్డిని అరెస్టు చేయాలిఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద 30 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసననవతెలంగాణ – ముషీరాబాద్హిందూ ధర్మం వేరు.. మతోన్మాదులు వేరని, టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆధ్యాత్మికవేత్త రమణమూర్తిపై దాడి చేసిన కశ్యప్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు, అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర స్వామీజీ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద శనివారం సుమారు 30 ప్రజా […]
The post హిందూ ధర్మం వేరు..మతోన్మాదులు వేరు appeared first on Navatelangana.












