నవతెలంగాణ-ఆలేర్ రూరల్ ఆలేరు మండలం రాఘవాపురం గ్రామంలో పి ఏ సి ఎస్ నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రంలో హమాలీ కార్మికుల కోసం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పరిదే సంతోష్ ప్రారంభించగా.. గ్రామ సర్పంచ్ పరిదే మమత ఆధ్వర్యంలో జరిగింది. ఎండ తీవ్రతలో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు ఉపశమనం కలిగించేందుకు మజ్జిగ పంపిణీ చేయడం సంతోషకరమని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు, కార్మికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ చిన్నం శివకుమార్, ఇంచార్జి […]
The post హమాలీ కార్మికులకు మజ్జిగ పంపిణీ appeared first on Navatelangana.












