గిగ్‌వర్కర్ల చట్టానికి గవర్నర్ ఆమోదం నెలరోజుల్లో విధివిధానాలు ఖరారుఈఎస్‌ఐ ఆస్పత్రులకు రూ.43వేల కోట్ల బకాయిలుపీజేఆర్ పేరుతో లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డ్‘శ్రమశక్తి’ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి వివేక్ వెంకటస్వామిజూన్ 2 నుంచి ‘ప్రభాతభేరి’ : మంత్రి జూపల్లిరవీంద్రభారతిలో ‘మేడే’ వేడుకలు నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోరాష్ట్ర శాసనసభ ఆమోదించిన గిగ్‌వర్కర్ల చట్టానికి గవర్నర్ ఆమోదం తెలిపారనీ, నెలరోజుల్లో విధివిధానాలు ఖరారు చేసి అమల్లోకి తెస్తామని కార్మిక, ఉపాధికల్పనా శాఖల మంత్రి జీ వివేక్ వెంకటస్వామి తెలిపా రు. దీనివల్ల 4 లక్షల మంది […]
The post హమాలీల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు appeared first on Navatelangana.











