నవతెలంగాణ హైదరాబాద్: ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రత కారణంగా ప్రజలెవరూ బయటకు రాకపోవడంతో నగరంలోని రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ముఖ్యమైన పనులు ఉంటే తప్ప నగరవాసులు బయటకు రావడం లేదు. తెలంగాణలో ఎండల తీవ్రత మరింత అధికంగా ఉన్నది. ఆదిలాబాద్ జిల్లా అయితే ప్రపంచంలోనే అత్యంత వేడి నగరాల్లో ఒకటిగా నిలిచింది. అమెరికాకు చెందిన ప్రముఖ వాతావరణ సంస్థ ‘ఎల్డోరాడో వెదర్’ […]

The post Hottest Cities: ప్రపంచంలోని అత్యంత వేడి నగరాల్లో ఆదిలాబాద్‌ appeared first on Navatelangana.