బంకు యజమానులకు కొయ్యుర్ ఎస్ఐ హెచ్చరికనవ తెలంగాణ-మల్హర్ రావు:మండలంలోని తాడిచెర్ల,కొయ్యుర్ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్,డీజిల్ ఉంచుకొని ఇంధనాన్ని కృత్రిమ కొరత సృష్టిస్తే పెట్రోలు బంకుల యజమానులపై చట్టపరమైన చర్యలు తప్పవని కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేశ్ హెచ్చరించారు. బుధవారం పెట్రోలు పంపులు తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడారు కావాలనే ఎవరైనా డీజిల్,పెట్రోల్ కానీ స్టాక్ ఉంచుకొని స్టాక్ లేదని బోర్డు పెట్టి కృత్రిమ ఇంధనం కొరతను సృష్టిస్తే వారిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేసి,బంకును […]

The post ఇంధనాన్ని కృత్రిమ కొరత సృష్టిస్టే చర్యలు తప్పవు appeared first on Navatelangana.