బహుభాషా పండితుడు, మన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు. తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతం, జర్మన్‌, ఫ్రెంచ్‌, రష్యన్‌ భాషలను కూడా అవపోసన పట్టిన ఘనుడు. ఆయా భాషల్లో తన అభ్యుదయ వాదానికి అనుకూలంగా దగ్గరగా ఉన్న కవితలను తెలుగులోనికి అనువదించి తెలుగు పాఠకు లకు కూడా వాటి వాడి, వేడి, రుచి చూపిం చాడు. ఈ అనువాద కవితలు ముఖ్యంగా మహాప్రస్థానం, ఖడ్గసృష్టి, మరో ప్రస్థానం లాంటి ముఖ్య సంకలనాలలో కనిపిస్తాయి. మహా ప్రస్థానం గీతాలన్నీ 30వ దశకంలోనే […]

The post శ్రీశ్రీ అనువాదాలే..అనునాదాలు appeared first on Navatelangana.