నవతెలంగాణ – శాయంపేట: పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మండలంలోని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు 100 శాతం ఫలితాలు సాధించి ముందు వరసలో నిలిచారు. జడ్.పి.హెచ్.ఎస్ బాలికల పాఠశాల నుండి బాసని అన్విత 560/600, సోషల్ వెల్ఫేర్ బాలికల విద్యాలయం నుండి వర్షహాసిని 581/600, కేజీబీవీ పాఠశాల నుండి అక్షర 568/600, నవోదయ పాఠశాల నుండి నేత్ర 562/600 మార్కులు సాధించారు. విద్యార్థుల కృషి క్రమశిక్షణ వల్లనే ఉత్తమ ఫలితాలు […]
The post పది లో ఉత్తమ ఫలితాలు. appeared first on Navatelangana.








