నవతెలంగాణ-హైదరాబాద్ : గల్ఫ్ ప్రాంతంలో అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా దళాలు జరుపుతున్న వరుస దాడుల్లో ఇప్పటివరకు కనీసం 50 మంది మరణించగా, 500 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి హుస్సేన్ కెర్మాన్‌పూర్ అధికారికంగా వెల్లడించారు. గత 24 గంటల్లోనే 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని, గాయపడిన వారిలో 37 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆసుపత్రిలో […]
The post ఇరాన్ లక్ష్యంగా అమెరికా దాడులు..50 మంది మృతి appeared first on Navatelangana.












