ఏప్రిల్‌లో 35 శాతం వృద్ధి నమోదురూ.4,621 కోట్ల జీఎస్టీ వసూళ్లునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 35 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ మేరకు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ ఎం రఘునందన్‌రావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రూ.4,621 కోట్ల జీఎస్టీ వసూళ్లతో రాష్ట్ర ఆర్థిక ఉత్సాహానికి సంకేతమని తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న వేగం, పన్ను చెల్లింపుల మెరుగైన అనుసరణ కారణంగా ఈ […]

The post జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ రికార్డు appeared first on Navatelangana.