నవతెలంగాణ-హైదరాబాద్ : జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు, స్థానిక యంత్రాంగం ప్రకటించాయి. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. జులై 19 నుంచి పహల్గామ్, బల్తాల్ రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. భారత వాతావరణ శాఖ జారీ చేసిన నివేదికల ప్రకారం, జులై 19 నుంచి 23 వరకు […]
The post జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు : అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత appeared first on Navatelangana.












