భారీ వ‌ర్షంలోనూ సీజేపీ ఆందోళ‌న‌ఆందోళ‌న భగ్నానికి సంఘ్ పరివార్ య‌త్నం నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరోనీట్-యూజీ ప్రశ్నా పత్రం లీక్, సీబీఎస్ఈ అవకతవకలకు వ్య‌తిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేప‌ట్టిన ఆందోళ‌న భారీ వ‌ర్షంలో కొన‌సాగింది. మంగ ళవారం భారీ వ‌ర్షంతో త‌డిసిముద్దైనప్ప‌టికీ జంతర్ మంతర్ వద్ద ఆం దోళ‌నకారులు వెన‌క్కి త‌గ్గ‌లేదు. కూర్చోని ఆందోళ‌న చేస్తున్నవారి.. కిందంతా నీరు చేరడంతో నిల‌బ‌డి వ‌ర్షంలోనే ఆందోళ‌న‌ను కొన‌సాగిం చారు. అంతే త‌ప్ప ఆందోళ‌న‌ను ముగించ‌డా నికి నిరాక‌రించారు. […]

The post జ‌వాబుదారీత‌నం లేని విద్యా మంత్రి వ‌ద్దే వ‌ద్దు appeared first on Navatelangana.