జేఏసీ నాయకులకు సీఎం రేవంత్‌రెడ్డి హామీనవతెలంగాణ-సిటీబ్యూరోమల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీనిచ్చారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు జేఏసీ సభ్యులు కాంగ్రెస్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు తోటకూర వజ్రేశ్ యాదవ్ నేతృత్వంలో సోమవారం సీఎంను ఆయన నివాసంలో కలిసి సమస్యను వివరించారు. సానుకూలంగా స్పందించిన సీఎం సంబంధిత అధికారులతో మాట్లాడి ఈనెల 15 వరకు పూర్తి స్థాయి నివేదిక కావాలని ఆదేశించారు. […]
The post జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం appeared first on Navatelangana.











