రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ‘మేడే’ వేడుకలు రణన్నిన్నాదంతో కదిలిన కార్మికదండు ‘మేడే’ సామ్రాజ్యవాదుల వెన్నులో వణుకుపుట్టించే కష్టజీవుల ప్రపంచవ్యాప్త పండుగ. ప్రపంచ కార్మికుల ఐక్యతే ఆ వేడుక లక్ష్యం. శ్రమే వారి ఆయుధం. కార్మికరాజ్య స్థాపనే గమ్యం. రాష్ట్రంలో శ్రామికులే కేంద్రంగా ఘనంగా ‘మేడే’ వేడుకలు జరిగాయి. ఊరు, వాడల్లో ఎర్రజెండాలు రెపరెపలాడాయి. పట్టణాల్లో అరుణపతాకాలు చేతపట్టిన కార్మికవర్గం పెట్టుబడిదారులారా…మా శ్రమను తక్కువచేయకండి…ఖబడ్దార్ అని నినదిస్తూ భారీ కవాతులు నిర్వహించింది. కమ్యూనిస్టుపార్టీలు తమ కార్యాలయాల్లో జెండాలను ఆవిష్కరించి కష్టజీవులకు […]
The post కామ్రేడ్స్..లాల్‌సలాం appeared first on Navatelangana.









